ఈనాడు, హైదరాబాద్: డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులకు ఈనెల 20న ఉదయం 10.30 నుంచి టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతుందని తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు, చెక్లిస్ట్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు వివరించింది
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.