1. APPSC: గ్రూపు-2 ప్రిలిమ్స్ కటాఫ్ ఎంతంటే?
ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ జనరల్ కేటగిరి కటాఫ్ 50 నుంచి 60 మార్కుల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. TGT Merit: టీజీటీ మెరిట్ జాబితా వెల్లడిTGT Merit: టీజీటీ మెరిట్ జాబితా వెల్లడి
సంక్షేమ గురుకులాల్లో 4,006 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలను గురుకుల నియామక బోర్డు ప్రకటించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3.Exams: సజావుగా గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్ష
జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 26న నిర్వహించిన గ్రూప్-2 స్క్రీనింగ్ పరీక్షలు సజావుగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 51 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.