• facebook
  • whatsapp
  • telegram

Latest News: 03-04-2024 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Schools: పాఠశాల స్థాయి నుంచే పరిశోధనలకు ప్రోత్సాహం

పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల పరిశోధనలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



2. Education: విదేశీ వైద్య పట్టభద్రులకూ స్టైపెండ్‌ చెల్లించాల్సిందే

మన దేశంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ చదివిన వారితో సమానంగానే విదేశీ వైద్య పట్టభద్రులను చూడాలని, ఇంటర్న్‌షిప్‌లో స్టైపెండ్‌ చెల్లింపులోనూ వేర్వేరుగా పరిగణించరాదని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



3. 10Th class: 3 నుంచి పదో తరగతి మూల్యాంకనం

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్‌ 3న నుంచి కరీంనగర్‌లో ప్రారంభమవుతోంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



4. Results: ఎస్వీయూ పీజీ ఫలితాలు 

ఎస్వీయూ పరిధిలో గత ఏడాది సెప్టెంబరులో జరిగిన ఎంఏ హిందీ, ఫిలాసఫీ, ఎమ్మెస్సీ బోటనీ, కంప్యూటర్‌సైన్స్, ఆంత్రోపాలజీ రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు  

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



5. Admissions: ఏప్రిల్‌ 3న మహిళా వర్సిటీలో స్పాట్‌ అడ్మిషన్లు

శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ విద్యావిభాగంలో వివిధ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి  స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు విభాగాధిపతి ఆచార్య అముదవల్లి  ఏప్రిల్‌ 2న  తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.