• facebook
  • whatsapp
  • telegram

Latest News: 08-04-2024  తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. Admissions: మోడల్‌ పాఠశాలల్లో ప్రవేశాలకు పరీక్ష

రాష్ట్రంలోని ప్రభుత్వ మోడల్‌ పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్‌ 9న నిర్వహించిన పరీక్షకు 81.80 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ తెలిపింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



2. Jobs: ఆర్టీసీలో పెరుగుతున్న ఖాళీలు

ఆర్టీసీలో ఓవైపు ప్రయాణికులు గణనీయంగా పెరుగుతుండగా.. పదవీ విరమణల కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గుతోంది

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



3. AP Inter:  ఏప్రిల్‌ 15లోపు ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్‌ 15లోపు విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కసరత్తు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్‌కు సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్‌ 7తో ముగిసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



4. Education: డిగ్రీ విద్యలో ‘మేజర్‌ సబ్జెక్టు’ కల్లోలం

ఉన్నత విద్యలో సంస్కరణల పేరుతో  పూర్వాపరాలు ఆలోచించకుండా అమలు చేస్తున్న ‘సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానం’.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



5. Education: అరచేతిలో పుస్తక ప్రపంచం

ప్రభుత్వ కొలువు సాధించాలంటే ప్రణాళికాబద్ధంగా చదవడంతో పాటు.. పరీక్షలకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉండాలి.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...



6. Educations: కలల కొలువుకు ఆధునిక నైపుణ్యం

నాలుగేళ్లు బీటెక్‌, మరో రెండేళ్లు ఎంటెక్‌.. మూడేళ్లు డిగ్రీ, మరో రెండేళ్లు పీజీ.. ఇలా ఏళ్ల తరబడి చదివినా తప్పనిసరిగా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.