దిల్లీ: ఆరు, తొమ్మిది, పదకొండు తరగతులకు 2024-25 విద్యా సంవత్సరంలో జాతీయ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌ను సీబీఎస్ఈ ప్రయోగాత్మక విధానంలో ప్రారంభించనుంది. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగంగా గతేడాది కేంద్రప్రభుత్వం జాతీయ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆరంభించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.