* రెండో విడత పరీక్షలు ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: జేఈఈ మెయిన్ రెండో విడత పేపర్-1 ఆన్లైన్ పరీక్షలు దేశవ్యాప్తంగా మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. రోజుకు రెండు సార్లు చొప్పున మార్చి 18వ తేదీ వరకు మొత్తం మూడు రోజుల పాటు జరగనున్నాయి. మార్చి పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1.10 లక్షల మంది దరఖాస్తు చేసి ఉండొచ్చని అంచనా. ఏపీలో 20 చోట్ల పరీక్ష జరగనుండగా...తెలంగాణలో 10 చోట్ల పరీక్షలు నిర్వహించనున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.