ఏఎన్యూ, న్యూస్టుడే: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. అక్టోబరు 13 నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించాల్సిన ఏపీ పీఈసెట్ను వాయిదా వేశారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.