బాసర, న్యూస్టుడే: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి గ్లోబల్ (ఇతర రాష్ట్రాలు), గల్ఫ్ కేటగిరి ప్రవేశాలకు నవంబరు 9న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు విద్యాలయ అధికారులు నవంబరు 2 న తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందన్నారు. క్యాప్ (రక్షణ) కేటగిరి విద్యార్థులకు నవంబరు 10న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.