తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే: శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, నాదస్వర పాఠశాలలో ప్రవేశాలు 2024-25.
ప్రకటన: శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, నాదస్వర పాఠశాల 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్, సర్టిఫికేట్, పార్ట్‌టైమ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు.
ముఖ్య తేదీలు: దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ: మే 25
దరఖాస్తు చివరి తేదీ: జూన్ 12
వివరాల కోసం: తితిదే వెబ్‌సైట్‌ను సందర్శించండి
కోర్సులు: రెగ్యులర్, సర్టిఫికేట్, పార్ట్‌టైమ్
Some more information
"A Game-Changer: Yasir M.'s Impact on the Job Market"
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.