జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు పూర్తిగా సన్నద్ధమయ్యేందుకు వాట్సప్ ద్వారా 240 ‘కోటా’ గ్రాండ్ టెస్టులు, జవాబులను సిద్ధం చేసినట్లు జేఈఈ, నీట్ ఫోరం కన్వీనర్ కె.లలిత్‌కుమార్ తెలిపారు. ‘జేఈఈ 2021/నీట్ 2021’ అని టైపు చేసి 9849016661 నంబరుకు వాట్సప్ సందేశం పంపిస్తే ప్రశ్నపత్రాలను పంపిస్తామన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.