• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఇంట‌ర్ స్ట‌డీ మెటీరీయ‌ల్‌

ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థులు పరీక్షల భయాన్ని, ఒత్తిడిని తట్టుకొని వార్షిక పరీక్షలను విజయవంతంగా ఎదుర్కోవడానికి వీలుగా ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను వారికి అందుబాటులో ఉంచుతున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అక్టోబ‌రు 25 నుంచి జరిగే పరీక్షలకు 70 శాతం సిలబస్‌తోపాటు 50 శాతం ఛాయిస్‌ ఉంటుందన్నారు. జంతు, వృక్ష, భౌతిక శాస్త్రాలు, గణితం, చరిత్ర సబ్జెక్టుల స్టడీ మెటీరియల్‌ను అక్టోబ‌రు 12 నుంచే ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచుతున్నామన్నారు. మిగిలినవి రెండు మూడు రోజుల్లోగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌ జలీల్‌, నిపుణులు ఉచిత్యాల రమణ, మహేందర్‌ కుమార్‌, వసుంధరాదేవి తదితరులు పాల్గొన్నారు.

జానియ‌ర్ ఇంట‌ర్ స్ట‌డీ మెటీరీయ‌ల్‌

తెలుగు మీడియం ఇంగ్లిష్ మీడియం
గణితం 1బి ఎక‌నామిక్స్
భౌతికశాస్త్రం ఫిజిక్స్‌
వృక్షశాస్త్రం హిస్ట‌రీ
జంతుశాస్త్రం వృక్షశాస్త్రం
చ‌రిత్ర‌ జంతుశాస్త్రం
ఎక‌నామిక్స్ రసాయ‌నశాస్త్రం 
పొలిటిక‌ల్ సైన్స్  
రసాయ‌నశాస్త్రం   
కామ‌ర్స్   

************************************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రమాణాలపై పట్టు సాధించాలి

‣ పాఠ్యపుస్తక పఠనమే కీలకం

‣ సూత్రాలు.. సిద్ధాంతాలు నేర్చుకుంటే మార్కులు!

Posted Date : 20-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌