• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APFU: ఏపీ మత్స్య విశ్వవిద్యాలయంలో బీఎఫ్‌ఎస్సీ కోర్సు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ… 2022-23 విద్యా సంవత్సరానికి బీఎఫ్‌ఎస్సీ కోర్సులో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 

కోర్సు వివరాలు:

బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్(బీఎఫ్‌ఎస్సీ)

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతోపాటు ఏపీ ఈఏపీసెట్‌-2022 రాష్ట్ర ర్యాంక్‌ సాధించి ఉండాలి.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 26.09.2022 నుంచి 10.10.2022 వరకు.

ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలు: 11.10.2022 నుంచి 13.10.2022 వరకు.

దరఖాస్తు సవరణ తేదీలు: 14.10.2022 నుంచి 15.10.2022 వరకు.
 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ప్రాక్టీస్‌ + రివిజన్‌ విజయసూత్రం!

‣ కోర్సు పూర్తికాగానే కొలువులు!

‣ స్కోరుపెంచే జనరల్‌ సైన్స్‌!

‣ ఒకేసారి యూజీ+పీజీ

‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

Notification Information

Posted Date: 23-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

నోటిఫికేష‌న్స్‌ :