• facebook
  • twitter
  • whatsapp
  • telegram

JNPA: జేఎన్‌పీఏలో హెచ్ఆర్‌ ఎగ్జిక్యూటివ్, టైపిస్ట్ పోస్టులు 

నవీ ముంబయిలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ… కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: 01 పోస్టు

2. హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్: 02 పోస్టులు

3. హిందీ టైపిస్ట్ కమ్ ట్రాన్స్‌లేటర్: 2 పోస్టులు

అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

 వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 28, 29, 30-05-2024.

వేదిక: జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ, నవీ ముంబయి.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 16-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :