• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IITM: ఐఐటీఎంలో 65 ప్రాజెక్ట్‌ పోస్టులు 

పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటియెరాలజీ (ఐఐటీఎం).. ఒప్పంద ప్రాతిపాదికన కింది ప్రాజెక్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: 

1. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-3: 04 పోస్టులు

2. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-2: 11 పోస్టులు

3. ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-1: 04 పోస్టులు

4. ట్రైనింగ్‌ కోఆర్డినేటర్‌: 01 పోస్టు

5. సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌: 02 పోస్టులు

6. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-2: 08 పోస్టులు

7. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-1: 33 పోస్టులు

8. రిసెర్చ్‌ అసోసియేట్‌ (డీప్‌ ఓషియన్‌ మిషన్‌): 02 పోస్టులు

మొత్తం పోస్టులు: 65.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, నెట్‌/ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ/ గేట్‌ స్కోరుతో పాటు పని అనుభవం అవసరం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తులు ప్రారంభం: 22-05-2024.

దరఖాస్తుకు చివరి తేదీ: 18-06-2024.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 18-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :