నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ)… 2023-2024 విద్యా సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ఎండిజైన్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఎన్‌ఐడీ క్యాంపస్: అహ్మదాబాద్, బెంగళూరు, గాంధీనగర్.
ప్రోగ్రామ్ వివరాలు:
రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ డిజైన్
స్పెషలైజేషన్: యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, ఫిల్మ్ అండ్ వీడియో కమ్యూనికేషన్, గ్రాఫిక్ డిజైన్, ఫొటోగ్రఫీ డిజైన్, సిరామిక్ అండ్ గ్లాస్ డిజైన్, ఫర్నీచర్ అండ్ ఇంటీరియర్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, టాయ్ అండ్ గేమ్ డిజైన్, ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఆటోమొబైల్ డిజైన్, యూనివర్సల్ డిజైన్ తదితరాలు.
సీట్లు: అహ్మదాబాద్ క్యాంపస్‌లో 107 సీట్లు, గాంధీనగర్ క్యాంపస్‌లో 88, బెంగళూరు క్యాంపస్‌లో 95 సీట్లు ఉన్నాయి.
అర్హతలు: అభ్యర్థులు 1992 జులై 1 తర్వాత జన్మించి ఉండాలి. ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా (డిజైన్/ ఫైన్ ఆర్ట్స్/ అప్లైడ్ ఆర్ట్స్/ ఆర్కిటెక్చర్) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్, మెయిన్స్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01-12-2023.
దరఖాస్తు సవరణ తేదీలు: 05-12-2023 నుంచి 07-12-2023 వరకు.
ప్రిలిమ్స్ తేదీ: 24-12-2023.
మెయిన్స్ తేదీలు: 03-03-2024, 06-04-2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోర్సుల్లో ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇలా!
‣ దూరవిద్యలో వైవిధ్య కోర్సులెన్నో!
‣ పేద విద్యార్థులకు ఉచితంగా అమెరికా విద్య!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
NIMS: నిమ్స్, హైదరాబాద్‌లో ఎంపీటీ కోర్సు
JNTUA: జేఎన్టీయూ అనంతపురంలో ఎంటెక్/ ఎంఎస్సీ ప్రోగ్రామ్
AP CHFW: ఏపీలో ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఫీమేల్) ట్రైనింగ్ కోర్సు
RAYS: ఆర్ఏవైఎస్, నంద్యాలలో పీజీ డిప్లొమా కోర్సు
JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
MANAGE: మేనేజ్, హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్సు
NITT: నిట్ తిరుచిరాపల్లిలో ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు
OU UCE: ఓయూ యూసీఈలో ఎంఈ, ఎంటెక్ ప్రోగ్రామ్
OU: ఓయూలో ఎంబీఏ ఈవెనింగ్ ప్రోగ్రామ్
AUDOA: ఏయూ విశాఖపట్నంలో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు
NID: ఎన్‌ఐడీలో బీడిజైన్ ప్రోగ్రామ్
NIPHM: ఎన్ఐపీహెచ్ఎంలో పీజీ డిప్లొమా, డిప్లొమా ప్రోగ్రామ్
SCTIMST: ఎస్సీటీఐఎంఎస్టీ, త్రివేండ్రంలో పీజీ డిప్లొమా, డిప్లొమా, పీడీఎఫ్ ప్రోగ్రామ్
IIFT: ఐఐఎఫ్‌టీ, కోల్‌కతాలో సర్టిఫికేట్ ప్రోగ్రామ్
IIFM: ఐఐఎఫ్ఎం, భోపాల్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం
IITM: ఐఐటీ మద్రాస్‌లో ఈఎంబీఏ ప్రోగ్రామ్
APOSS: ఏపీ సార్వత్రిక విద్యలో ఇంటర్ ప్రవేశాలు
APOSS: ఏపీ సార్వత్రిక విద్యలో పదో తరగతి ప్రవేశాలు
NII: ఎన్ఐఐ, న్యూదిల్లీలో పీహెచ్డీ ప్రోగ్రామ్