• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIFM: ఐఐఎఫ్‌ఎం, భోపాల్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాం 

భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్… 2024-26 విద్యా సంవత్సరానికి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రోగ్రాం వివరాలు:

1. పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫారెస్ట్రీ మేనేజ్‌మెంట్ (పీజీడీఎఫ్‌ఎం): రెండేళ్ల ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌

2. సస్టైనబిలిటీ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా (పీజీడీఎస్‌ఎం) : రెండేళ్ల ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌

అర్హత: కనీసం 50% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం. క్యాట్‌ 2023/ గ్జాట్‌ 2024/ మ్యాట్‌ 2023/ సీమ్యాట్‌ 2023 అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: జాతీయ అర్హత పరీక్ష స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.1000(ఎస్సీ/ఎస్టీలకు రూ.500).
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఓటమిని తట్టుకున్నారు.. విజేతగా నిలిచారు

‣ వర్చువల్‌ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే?

‣ విదేశీ భాషలు.. అదనంగా ప్రయోజనాలు

‣ 18 ఎయిమ్స్‌లలో నర్సింగ్‌ ఆఫీసర్లు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 07-09-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :