హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన సివిల్ సర్వీస్ అకాడమీ- యూపీఎస్సీ సివిల్ సర్వీస్ (ప్రిలిమ్స్)కు సంబంధించి ఉచిత శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఉస్మానియా వర్సిటీ పరిధిలో పీజీ, పీహెచ్‌డీ చదువుతున్న విద్యార్థులు డిసెంబర్ 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రకటన వివరాలు...
ఉచిత యూపీఎస్సీ సివిల్ సర్వీస్ (ప్రిలిమ్స్) కోచింగ్
అర్హత: ఓయూ పీహెచ్‌డీ విద్యార్థులు, క్యాంపస్ కాలేజీలతో పాటు సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కళాశాలలు, నిజాం కళాశాలకు చెందిన పీజీ విద్యార్థులుఅర్హులు.
సీట్ల సంఖ్య: 100.
ఎంపిక ప్రక్రియ: డిగ్రీ మార్కులు, పీజీ ఎంట్రన్స్‌లో సాధించిన ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాలను అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
శిక్షణ వ్యవధి: నాలుగున్నర నెలలు.
దరఖాస్తు విధానం: ఓయూ వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తును పూర్తిచేసి, ధ్రువపత్రాల నకళ్లను ఓయూ సివిల్ సర్వీసెస్ అకాడమీ కార్యాలయంలో అందజేయాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 02-12-2023.
పూర్తి వివరాలకు: 8331041332.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!
‣ నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీలు
‣ ఆన్‌క్యాంపస్, ఆఫ్‌క్యాంపస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
AU: ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
SIMC: ఎస్ఐఎంసీ, పుణెలో ఎంఏ ప్రోగ్రామ్
SRM: ఎస్ఆర్ఎం జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2024
SAEEE: సత్యభామ ఆల్ ఇండియా ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్-2024
IIIT Sri City: శ్రీ సిటీ చిత్తూరులో పార్ట్‌టైం పీహెచ్‌డీ ప్రోగ్రామ్-2024
IIIT Sri City: శ్రీసిటీ చిత్తూరులో ఫుల్‌టైం పీహెచ్‌డీ ప్రోగ్రామ్-2024
JSPM: పుణె, జేఎస్పీఎం యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోర్సులు
BIM: బీఐఎమ్లో ఎంబీఏ ప్రవేశాలు
JNTUH: హైదరాబాద్ జేఎన్టీయూలో ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులు
JEE Advanced: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (అడ్వాన్స్డ్) 2024
LBSIM: ఎల్బీఎస్ఐఎమ్లో పీజీ డిప్లొమా కోర్సులు
OU: ఉస్మానియా యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులు
NITW: నిట్ వరంగల్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
PDEU: పీడీఈయూ, గాంధీనగర్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్
AISSEE 2024: అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్ఎస్ఈఈ)-2024
IMI: ఐఎంఐలో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
Joint CSIR-UGC NET: జాయింట్ సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ డిసెంబర్-2023
JEE Main 2024: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2024
IIML: ఐఐఎంఎల్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు
IICD: ఐఐసీడీలో ప్రవేశాలు