మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్… గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 101 పోస్టుల
2. టెక్నీషియన్ అప్రెంటిస్: 215 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణత.
విభాగాలు: మైనింగ్ ఇంజినీరింగ్, మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్, మైన్ సర్వేయింగ్.
స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ.9000; టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ.8000.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01-09-2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-09-2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2024
‣నెహ్రూ గ్రామ భారతి వర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
‣డాక్టర్ వైఎస్సార్ యూహెచ్‌ఎస్‌లో బీఎస్సీ (నర్సింగ్) కోర్సు
‣ఎన్‌హెచ్‌ఐటీలో 51 వివిధ పోస్టులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
VIZAG PORT: విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఖాళీలు
NCL: నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో 1,140 ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీలు
IITP: తిరుపతి ఐఐటీలో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్
TIFR: టీఐఎఫ్ఆర్-ముంబయిలో 09 అప్రెంటిస్ ఖాళీలు
ECIL: హైదరాబాద్ ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు
NFC: హైదరాబాద్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో 206 అప్రెంటిస్ ఖాళీలు
RRC: ఈస్ట్రన్ రైల్వేలో 3,115 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు
NHPC: ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్‌లో 51 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు
DRDO: డీఆర్డీవో- ఐటీఆర్ చాందీపూర్‌లో అప్రెంటిస్ ఖాళీలు