• facebook
  • twitter
  • whatsapp
  • telegram

డెలాయిట్‌ కంపెనీలో అనలిస్ట్ పోస్టులు 

డెలాయిట్‌ కంపెనీ... అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు:

* ఈహెచ్‌24-ఈఏ- టాలెంట్ సర్వీసెస్- లెర్నింగ్ ఆపరేషన్స్ - అనలిస్ట్ పోస్టులు

అర్హత: గ్రాడ్యుయేట్/ ఎంబీఏ/ పీజీ. లెర్నింగ్/ బ్యాకెండ్ ఆపరేషన్స్‌లో 0-5 ఏళ్ల పని అనుభవం. ఈమెయిల్‌ ఈక్విటీ, ఎక్సెల్ పరిజ్ఞానం. ఎంఎస్‌ పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్‌లను రూపొందించడంలో ప్రాథమిక పరిజ్ఞానం. జూమ్, సబా మీటింగ్/ సెంట్రా, ఎంఎస్‌ టీమ్స్ తదితర వర్చువల్ ప్లాట్‌ఫాంలలో పని అనుభవం ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 20-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :