• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Cognizant: కాగ్నిజెంట్‌లో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ - డేటా పోస్టులు 

కాగ్నిజెంట్ కంపెనీ... ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ - డేటా పోస్టుల భర్తీకి  దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు: 

పోస్ట్: ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ - డేటా 

కంపెనీ: కాగ్నిజెంట్

అర్హత: బీఈ/బీటెక్‌/ఎంసీఏ.

నైపుణ్యాలు: క్లెయిమ్‌లు, మెడికేర్ & మెడికేడ్ క్లెయిమ్‌లు, ఎంఎస్‌ ఎక్సెల్ తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్‌ లొకేషన్: చెన్నై.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

మరింత సమాచారం... మీ కోసం!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!

‣ కొలువులు కురిపించే కంప్యూటర్‌ మేఘం!

‣ గ్రామీణ బ్యాంకుల్లో 9995 ఉద్యోగాలు

‣ ఎంపీసీతో ఎనలేని అవకాశాలు!

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 29-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :