• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Thomson Reuters: థామ్సన్ రాయిటర్స్‌లో క్యాష్ అప్లికేషన్స్ అసోసియేట్ పోస్టులు 

హైదరాబాద్‌లోని థామ్సన్ రాయిటర్స్ కంపెనీ.. క్యాష్ అప్లికేషన్స్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు:

* క్యాష్ అప్లికేషన్స్ అసోసియేట్ పోస్టులు

అర్హత: అకౌంటింగ్‌లో డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణత. అకౌంటింగ్/ కస్టమర్ టు క్యాష్ ఆపరేషన్స్‌లో 0 - 1 ఏళ్లల పని అనుభవం ఉండాలి. ఎంఎస్‌ ఆఫీస్, ఈఆర్‌పీ పరిజ్ఞానం. కమ్యూనికేషన్, తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: హైదరాబాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 20-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :