• facebook
  • twitter
  • whatsapp
  • telegram

C-DAC: సీడ్యాక్‌-చెన్నైలో 135 ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగాలు 

చెన్నైలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌).. ఒప్పంద ప్రాతిపదికన  ప్రాజెక్ట్‌ సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 


పోస్టుల వివరాలు..

1. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ (30) 

2. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ (50)

3. ప్రాజెక్ట్‌ మేనేజర్‌ / ప్రోగ్రామ్‌ మేనేజర్‌ / ప్రోగ్రామ్‌ డెలివరీ మేనేజర్‌ / నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌ (01)

4. ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌: (30) 

5. సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ / మాడ్యుల్ లీడ్‌ / ప్రాజెక్ట్‌ లీడర్‌ (24) పోస్టులు 

మొత్తం పోస్టుల సంఖ్య: 135


విభాగాలు: సైబర్‌ సెక్యూరిటీ, సైబర్‌ ఫోరెన్సిక్స్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, వెబ్‌ డైవలప్‌మెంట్‌, ఎంబడెడ్‌ సిస్టమ్స్‌, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ, ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, అప్లైడ్‌ కంప్యూటింగ్‌ మిషన్‌ తదితరాలు.


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ పీజీ/ ఎంఈ/ ఎంటెక్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.


ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 16-08-2024.
 


Official Website



Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter,Share chatGoogle News Subscribe our Youtube Channel.

Updated at : 25-07-2024 13:42:18

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :