• facebook
  • twitter
  • whatsapp
  • telegram

C-DAC Project Staff: సీడ్యాక్-హైదరాబాద్‌లో 56 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్‌ ఆఫ్ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్ (C-DAC).. 56 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.



ఉద్యోగాల వివరాలు:

 పోస్టులు - ఖాళీలు:


          ప్రాజెక్ట్ అసోసియేట్ (13)

          ప్రాజెక్ట్ ఇంజినీర్ (26)

          ప్రాజెక్ట్ మేనేజర్/ ప్రోగ్రామ్ మేనేజర్/

            ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/ నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌ (3)

          ప్రాజెక్ట్ ఆఫీసర్ (2)

          ప్రాజెక్ట్ టెక్నీషియన్ (1)

          సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యుల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్ (11)

          మొత్తం ఖాళీలు: 56


• విభాగాలు: సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, వీఎల్ఎస్ఐ డిజైన్, వెబ్ డెవలప్‌మెంట్‌, ఎంబడెడ్‌ సిస్టమ్స్‌, సాఫ్ట్ వేర్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, అప్లైడ్ కంప్యూటింగ్ మిషన్ తదితరాలు.


• అర్హత: పోస్టుకు అనుగుణంగా బీఈ/ బీటెక్/ పీజీ/ ఎంఈ/ ఎంటెక్/ పీహెచ్‌డీ తో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఉత్తీర్ణత.


ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.


ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 16-08-2024


ముఖ్యంశాలు:

         అన్ని పోస్టులు ఒప్పంద ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేస్తారు.

         దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.

         చివరి తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి.


మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి..


 

Updated at : 25-07-2024 16:40:57

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :