• facebook
  • twitter
  • whatsapp
  • telegram

C-DAC: సీడ్యాక్‌-బెంగళూరులో 83 ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగాలు 

బెంగళూరులోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌).. ఒప్పంద ప్రాతిపదికన 83 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


పోస్టుల వివరాలు..

 

1. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 45 పోస్టులు

2. ప్రాజెక్ట్‌ మేనేజర్‌ / ప్రోగ్రామ్‌ మేనేజర్‌ / ప్రోగ్రామ్‌ డెలివరీ మేనేజర్‌ / నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌ : 01 పోస్టు

3. ప్రాజెక్ట్ ఆఫీసర్‌: 03 పోస్టులు

4. ప్రాజెక్ట్‌ సర్వీస్ అండ్‌ సపోర్ట్‌: 05 పోస్టులు

5. సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ / మాడ్యుల్ లీడ్‌ / ప్రాజెక్ట్‌ లీడర్‌ / అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్ : 25 పోస్టులు 

6. టెక్నికల్ స్పెషలిస్ట్: 04 పోస్టులు


మొత్తం పోస్టుల సంఖ్య: 83

విభాగాలు: సైబర్‌ సెక్యూరిటీ, సైబర్‌ ఫోరెన్సిక్స్‌, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌, వెబ్‌ డైవలప్‌మెంట్‌, ఎంబడెడ్‌ సిస్టమ్స్‌, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ, ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, అప్లైడ్‌ కంప్యూటింగ్‌ మిషన్‌

తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ పీజీ/ ఎంఈ/ ఎంటెక్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి: ప్రాజెక్ట్ ఇంజినీర్‌, ప్రాజెక్ట్ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ సర్వీస్‌ అండ్‌ సపోర్ట్‌ పోస్టులకు 35 ఏళ్లు, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్‌ పోస్టుకు 40 ఏళ్లు, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ పోస్టుకు 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 16-08-2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!

Updated at : 24-07-2024 16:21:18

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :