హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడ్యాక్).. ఒప్పంద ప్రాతిపదికన 56 ప్రాజెక్ట్ సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు..
1. ప్రాజెక్ట్ అసోసియేట్: 13 పోస్టులు
2. ప్రాజెక్ట్ ఇంజినీర్: 26 పోస్టులు
3. ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్ట్నర్ : 03 పోస్టులు
4. ప్రాజెక్ట్ ఆఫీసర్: 02 పోస్టులు
5. ప్రాజెక్ట్ టెక్నీషియన్: 01 పోస్టు
6. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యుల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడర్ : 11 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 56
విభాగాలు: సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, వీఎల్ఎస్ఐ డిజైన్, వెబ్ డైవలప్మెంట్, ఎంబడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, అప్లైడ్ కంప్యూటింగ్ మిషన్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ పీజీ/ ఎంఈ/ ఎంటెక్/ పీహెచ్డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 16-08-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter,Share chat, Google News Subscribe our Youtube Channel.
SSC Stenographer: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2,006 స్టెనోగ్రాఫర్ పోస్టులు
RRB JE Recruitment: రైల్వేలో 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్వైజర్ పోస్టులు
SBI Bank: స్టేట్ బ్యాంకులో ఆఫీసర్/ క్లరికల్ ఖాళీలు
APHC: ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 94 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు
Indian Navy: నౌకాదళంలో 741 ఛార్జ్‌మ్యాన్, ఫైర్‌మ్యాన్ పోస్టులు
NISER: నైసర్ భువనేశ్వర్‌లో ఫ్యాకల్టీ ఖాళీలు
SECIL: ఎస్ఈసీఐఎల్, దిల్లీలో మేనేజీరియల్ ఉద్యోగాలు
LIC HFL: ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్లో 200 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
C-DAC: సీడ్యాక్- దిల్లీలో 24 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
C-DAC: సీడ్యాక్-చెన్నైలో 135 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
ITBP Constable: ఐటీబీపీలో 51 కానిస్టేబుల్/ ట్రేడ్స్‌మెన్ పోస్టులు
GATE 2025: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2025
C-DAC Project Staff: సీడ్యాక్-హైదరాబాద్‌లో 56 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
C-DAC: సీడ్యాక్-బెంగళూరులో 83 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు
IOCL: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 443 జూనియర్ ఇంజినీరింగ్ ఖాళీలు
NEEPCO: ఎన్ఈఈపీసీఓలో అసోసియేట్ పోస్టులు
AIIMS Bibinagar: ఎయిమ్స్ బీబీనగర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
THDC: టీహెచ్‌డీసీలో 55 టెక్నికల్/నాన్ టెక్నికల్ పోస్టులు
IHBAS: ఐహెచ్బీఏఎస్ దిల్లీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు