• facebook
  • twitter
  • whatsapp
  • telegram

UOH: హైదరాబాద్ సెంట్రల్‌ వర్సిటీలో 95 నాన్ టీచింగ్ పోస్టులు 

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/ డిప్యూటేషన్ ప్రాతిపదికన కింది గ్రూప్-ఎ, బి, సి నాన్-ఫ్యాకల్టీ, ఇతర అకడమిక్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:

1. డిప్యూటీ రిజిస్ట్రార్ (డిప్యూటేషన్)- 1

2. అసిస్టెంట్ లైబ్రేరియన్- 4

3. అసిస్టెంట్ రిజిస్ట్రార్- 2

4. సెక్షన్ ఆఫీసర్- 2

5. అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్)- 02

6. సెక్యూరిటీ ఆఫీసర్- 2

7. సీనియర్ అసిస్టెంట్- 2

8. ప్రొఫెషనల్ అసిస్టెంట్- 1

9. జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్)- 8

10. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్- 1

11. జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 2

12. స్టాటిస్టికల్ అసిస్టెంట్- 1

13. ఆఫీస్ అసిస్టెంట్- 10

14. లైబ్రరీ అసిస్టెంట్- 4

15. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్- 44

16. హిందీ టైపిస్ట్- 1

17. ల్యాబొరేటరీ అటెండెంట్- 8

మొత్తం పోస్టుల సంఖ్య: 95.

అర్హత: సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు చిరునామా: అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్‌మెంట్ సెల్, రూమ్ నెం: 221, ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్హై

దరాబాద్, ప్రొఫెసర్. సి.ఆర్. రావు రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 30/09/2023.

దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ: 06/10/2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో 7,547 ఎగ్జిక్యూటివ్‌ కానిస్టేబుళ్లు

‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్లు

‣ ఇంటర్‌తో ఖగోళ పరిశోధన

‣ ‘పవర్‌ బీఐ’తో బెస్ట్‌ కెరియర్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 09-09-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :