హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉన్న మలంజ్ఖండ్ కాపర్ ప్రాజెక్ట్‌లో పని చేయుటకు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 26
పోస్టులు: అసిస్టెంట్ ఫోర్‌మ్యాన్, మైనింగ్‌మేట్ గ్రేడ్ 1.
అర్హత: పోస్టులను అనుసరించి మెట్రిక్/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 3-6 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.28740-రూ.72110 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 30.09.2023
మరింత సమాచారం... మీ కోసం!
‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’
‣ పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
UDUPI: ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో మేనేజర్ ఖాళీలు
IIT: ఐఐటీ-హైదరాబాద్‌లో రిసెర్చ్‌ఫెలో ఖాళీలు
MGU: ఎంజీయూ, నల్గొండలో పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ పోస్టులు
PCI: పీసీఐ-న్యూదిల్లీలో వివిధ ఖాళీలు
AIIMS: ఎయిమ్స్-పట్నాలో 93 ఫ్యాకల్టీ పోస్టులు
BRAU: అంబేడ్కర్ వర్సిటీ దిల్లీలో సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ పోస్టులు
SVNIT: ఎస్‌వీఎన్‌ఐటీ-సూరత్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
DMHO: ప్రకాశం జిల్లాలో స్టాఫ్ నర్సు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులు
AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు
IWST: ఐడబ్ల్యూఎస్‌టీ-బెంగళూరులో 14 వివిధ పోస్టులు
UPSC CGSE: యూపీఎస్సీ- కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ 2024
OFM: ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో అనాలిసిస్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో జూనియర్ సూపరింటెండెంట్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో 64 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
CWC: సీడబ్ల్యూసీ-న్యూదిల్లీలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NLU: ఎన్ఎల్యూ-ఒడిశాలో 07 ప్రొఫెసర్ ఖాళీలు
UCSL: ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్-24 మేనేజర్ ఖాళీలు
UCSL: ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్-34 వివిధ పోస్టులు