జమ్ము కశ్మీర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ జమ్మూ (ఐఐఎం- జమ్మూ).. ఒప్పంద ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
1. టీమ్ లీడర్: 01 పోస్టు
2. స్పెషలిస్ట్‌లు: 07 పోస్టులు
విభాగాలు: ప్రొక్యూర్మెంట్ అండ్ పీపీపీ (కాంట్రాక్ట్ మేనేజ్మెంట్/ కన్సెషనల్ అగ్రిమెంట్), పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ సెక్టార్స్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అండ్ వాల్యూ చైన్ డెవలప్మెంట్, ఎంటర్ ప్రెన్యూర్షిప్- లైవ్లీహుడ్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ క్రెడిట్ లింకేజ్ ఎక్స్పర్ట్, అర్బన్ డెవలప్మెంట్ – టౌన్ ప్లానింగ్, టూరిజం.
3. యంగ్ ప్రొఫెషనల్స్: 08 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 16
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: టీమ్ లీడర్ పోస్టుకు 65 ఏళ్లు, స్పెషలిస్ట్ పోస్టుకు 60 ఏళ్లు, యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకు 45 ఏళ్లు ఉండాలి.
వేతనం: టీమ్ లీడర్ పోస్టుకు రూ.2 లక్షలు, స్పెషలిస్ట్ పోస్టుకు రూ. 1.5 లక్షలు, యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకు రూ.50,000.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 16-07-2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
HCL: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో 56 జూనియర్ మేనేజర్ పోస్టులు
NHB: నేషనల్ హౌసింగ్ బ్యాంకులో 48 అసిస్టెంట్/ డిప్యూటీ మేనేజర్ పోస్టులు
IDBI Bank: ఐడీబీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
TG MHSRB: తెలంగాణలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
NITA: నిట్ అగర్తలాలో నాన్ టీచింగ్ ఖాళీలు
RECPDCL: ఆర్ఈసీపీడీసీఎల్లో 25 డిప్యూటీ మేనేజర్ పోస్టులు
SSC: కేంద్ర విభాగాల్లో 8,326 ఎంటీఎస్, హవల్దార్ ఉద్యోగాలు
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Navy: ఇండియన్ నేవీలో సెయిలర్ (స్పోర్ట్స్ కోటా ఎంట్రీ) పోస్టులు
UCSL: ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డులో సూపర్వైజర్ ఉద్యోగాలు
Indian Navy: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎంఆర్ మ్యుజీషియన్) పోస్టులు
SSC CGL 2024: కేంద్ర శాఖల్లో 17,727 ఉద్యోగాలు
NHAI: ఎన్హెచ్ఏఐలో 38 రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఉద్యోగాలు
AEES: ఏఈఈఎస్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఖాళీలు
ACTREC: ఏసీటీఆర్ఈసీలో సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలు
PMBI: పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ICAR-CIRB: సీఐఆర్‌బీలో యంగ్ ప్రొపెషనల్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 168 క్రెడిట్ అనలిస్ట్, రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు
IAF: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు