• facebook
  • twitter
  • whatsapp
  • telegram

NHB: నేషనల్ హౌసింగ్ బ్యాంకులో 48 అసిస్టెంట్/ డిప్యూటీ మేనేజర్ పోస్టులు 

న్యూదిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ)… కాంట్రాక్టు/ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

రెగ్యులర్ పోస్టులు:

1. జనరల్ మేనేజర్ (స్కేల్-VII): 01 పోస్టు

2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (స్కేల్-V): 01 పోస్టు

3. డిప్యూటీ మేనేజర్ (స్కేల్-II): 03 పోస్టులు

4. అసిస్టెంట్ మేనేజర్ (స్కేల్-I): 18 పోస్టులు

కాంట్రాక్టు పోస్టులు:

1. చీఫ్ ఎకనామిస్ట్: 01 పోస్టు

2. సీనియర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్: 10 పోస్టులు

3. ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్: 12 పోస్టులు

4. ప్రోటోకాల్ ఆఫీసర్: 01 పోస్టు

5. అప్లికేషన్ డెవలపర్: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 48.

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏఐ/ ఐసీఏఐ/ సీఎఫ్‌ఏ/ ఎంబీఏ (ఫైనాన్స్), బీఈ, బీటెక్‌ (సీఎస్‌/ ఐటీ)/ ఎంసీఏ/ ఎంటెక్‌ (సీఎస్‌/ఐటీ)/ బీఎస్సీ (సీఎస్‌/ఐటీ)/ ఎంఎస్సీ (సీఎస్‌/ ఐటీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.850(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175).

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రారంభ తేదీ: 29.06.2024.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!       

‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు

‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్‌

వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాలకు ఏఎఫ్‌ క్యాట్‌

‣ కోర్సుతోపాటు ఆర్మీ కొలువు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 30-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :