• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIITS: ట్రిపుల్‌ ఐటీ శ్రీసిటీలో మేనేజర్, ఐటీ ఇంజినీర్ పోస్టులు 

చిత్తూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీసిటీ… కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్, రిజిస్ట్రార్ ఆఫీస్

2. మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్, ఫైనాన్స్ అండ్‌ అకౌంట్స్

3. మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్, అకడమిక్ ఆఫీస్

4. మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్, ఐటీ

5. మేనేజర్/ అసిస్టెంట్ మేనేజర్, ప్రొక్యూర్‌మెంట్

6. కన్సల్టెంట్ (ఫైనాన్స్ అండ్‌ అకౌంట్స్)

7. ఐటీ ఇంజినీర్

8. సిస్టమ్ అడ్మిన్/ నెట్‌వర్క్ అడ్మిన్

9. ఆఫీస్ అసిస్టెంట్ (క్లెరికల్ కేడర్)

10. కేర్‌టేకర్ (హాస్టల్స్)- బాలికలు/ బాలురు

11. ఎలక్ట్రీషియన్

12. ప్లంబర్

అర్హత: ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 01-09-2023 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: careers.staff@iiits.in

ఈ-మెయిల్ దరఖాస్తుకు చివరి తేదీ: 27/09/2023.

దరఖాస్తు హార్డ్ కాపీ పంపేందుకు చివరి తేదీ: 30/09/2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’

‣ పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!

‣ రూ.లక్ష జీతంతో నాబార్డులో ఉద్యోగాలు

‣ కోస్ట్‌గార్డ్‌లో 350 కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 15-09-2023

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :