న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్ రీజియన్/ కార్పొరేట్ టెలికాం డిపార్ట్‌మెంట్ కార్యాలయాల్లో రీజినల్ రిక్రూట్‌మెంట్ స్కీం కింద డిప్లొమా ఇంజినీర్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ కింద రూ.27,500 స్టైపెండ్ అందుతుంది. శిక్షణ అనంతరం జూనియర్ ఇంజినీర్ గ్రేడ్-4 హోదాలో నియమితులవుతారు. నెలకు రూ.25,000 నుంచి రూ.1,17,500 వేతనం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
రీజియన్: నార్తెర్న్, ఈస్ట్రన్, నార్త్- ఈస్ట్రన్, సదరన్, వెస్ట్రన్, ఒడిషా ప్రాజెక్ట్స్, కార్పొరేట్ సెంటర్.
ఖాళీల వివరాలు:
డిప్లొమా ట్రైనీ: 425 పోస్టులు (యూఆర్- 214, ఓబీసీ- 82, ఎస్సీ- 67, ఎస్టీ- 24, ఈడబ్ల్యూఎస్- 38, పీహెచ్- 32, ఎక్స్ సర్వీస్‌మెన్- 38, డీఎక్స్ ఎస్‌ఎం- 12)
విభాగాలు: ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్.
అర్హత: కనీసం 70% మార్కులతో గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్- పవర్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.25,000- రూ.1,17,500.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.300.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.09.2023.
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 23.09.2023.
రాత పరీక్ష తేదీ: అక్టోబర్-2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆన్‌లైన్ దరఖాస్తు చాలు.. 15 రోజుల్లో విద్యారుణం!
‣ వర్చువల్ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే?
‣ విదేశీ భాషలు.. అదనంగా ప్రయోజనాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
NIMS: నిమ్స్, హైదరాబాద్‌లో క్లినికల్ రిసెర్చ్ కోఆర్డినేటర్ పోస్టులు
UDUPI: ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో మేనేజర్ ఖాళీలు
IIT: ఐఐటీ-హైదరాబాద్‌లో రిసెర్చ్‌ఫెలో ఖాళీలు
MGU: ఎంజీయూ, నల్గొండలో పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ పోస్టులు
PCI: పీసీఐ-న్యూదిల్లీలో వివిధ ఖాళీలు
AIIMS: ఎయిమ్స్-పట్నాలో 93 ఫ్యాకల్టీ పోస్టులు
BRAU: అంబేడ్కర్ వర్సిటీ దిల్లీలో సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ పోస్టులు
SVNIT: ఎస్‌వీఎన్‌ఐటీ-సూరత్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
DMHO: ప్రకాశం జిల్లాలో స్టాఫ్ నర్సు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులు
AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు
IWST: ఐడబ్ల్యూఎస్‌టీ-బెంగళూరులో 14 వివిధ పోస్టులు
UPSC CGSE: యూపీఎస్సీ- కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ 2024
OFM: ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో అనాలిసిస్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో జూనియర్ సూపరింటెండెంట్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
IITD: ఐఐటీ ధన్బాద్లో 64 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
CWC: సీడబ్ల్యూసీ-న్యూదిల్లీలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
NLU: ఎన్ఎల్యూ-ఒడిశాలో 07 ప్రొఫెసర్ ఖాళీలు
UCSL: ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్-24 మేనేజర్ ఖాళీలు