హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ… కింది ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ ప్రొఫెసర్(వెటర్నరీ సైన్స్ ఫ్యాకల్టీ): 56 పోస్టులు
2. అసోసియేట్ ప్రొఫెసర్(వెటర్నరీ సైన్స్ ఫ్యాకల్టీ): 28 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 84.
విభాగాలు: యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, యానిమల్ న్యూట్రిషన్, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, లైవ్‌స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ అనాటమీ, వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్, వెటర్నరీ బయోకెమిస్ట్రీ, వెటర్నరీ గైనకాలజీ అండ్ ఓబ్‌స్టేట్రిక్స్, వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ మైక్రోబయాలజీ, వెటర్నరీ పారాసైటాలజీ, వెటర్నరీ పాథాలజీ, వెటర్నరీ ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడెమియాలజీ, వెటర్నరీ సర్జరీ, రేడియాలజీ.
అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్/ మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్/ స్లెట్/ సెట్ లేదా ఎంఫిల్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.1,500 (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.750).
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను రిజిస్ట్రార్, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, రాజేంద్రనగర్, హైదరాబాద్ చిరునామాకు వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 30.09.2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ అవును.. ఆ శాటిలైట్‌ను అమ్మాయిలే తయారు చేశారు!
‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’
‣ పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
TTWREIS: తెలంగాణ గిరిజన గురుకులంలో ఫ్యాకల్టీ పోస్టులు
CIPET: సిపెట్, భువనేశ్వర్‌లో లెక్చరర్ పోస్టులు
CIPET: సిపెట్, భోపాల్‌లో లెక్చరర్ పోస్టులు
NIAB: ఎన్ఐఏబీ, హైదరాబాద్‌లో సైంటిస్ట్ పోస్టులు
AIIMS: ఎయిమ్స్-రాజ్‌కోట్‌లో 64 జూనియర్ రెసిడెంట్లు
CDAC: సీడ్యాక్-తిరువనంతపురంలో 54 ప్రాజెక్ట్ స్టాఫ్ ఖాళీలు
KAPL: కేఏపీఎల్-బెంగళూరులో 32 వివిధ ఖాళీలు
AIIMS: ఎయిమ్స్-కళ్యాణిలో 13 గ్రూప్ ఏ ఖాళీలు
AIIMS: ఎయిమ్స్-కళ్యాణిలో 120 గ్రూప్ బీ, సీ పోస్టులు
IFFCO: ఇఫ్కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు
TIFR: టీఐఎఫ్ఆర్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ పోస్టులు
TS Ayush: తెలంగాణ ఆయుష్ విభాగంలో టీచింగ్ పోస్టులు
WCD: శ్రీసత్యసాయి జిల్లాలో 65 అంగన్వాడీ ఖాళీలు
APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు
ARMY: ఆర్మీ పబ్లిక్ స్కూల్-గోల్కొండలో 14 వివిధ ఖాళీలు
ASR District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో
SAINIK SCHOOL: సైనిక్ స్కూల్-రెవాలో 04 వివిధ ఖాళీలు
SVPNPA: నేషనల్ పోలీస్ అకాడమీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
NIMS: నిమ్స్, హైదరాబాద్‌లో క్లినికల్ రిసెర్చ్ కోఆర్డినేటర్ పోస్టులు
UDUPI: ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో మేనేజర్ ఖాళీలు