న్యూదిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా … దేశవ్యాప్తంగా ఉన్న సాయ్ కేంద్రాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
హై పెర్ఫార్మెన్స్ అనలిస్ట్: 64 పోస్టులు
విభాగాలు: ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్స్పర్ట్, ఫిజియాలజిస్ట్, సైకాలజిస్ట్, బయోమెకానిక్, న్యూట్రిషనిస్ట్, బయోకెమిస్ట్.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.1,05,000.
ఎంపిక విధానం: అదనపు విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 05.10.2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్ కమాండెంట్లు
‣ ‘పవర్ బీఐ’తో బెస్ట్ కెరియర్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
DMHO: విజయనగరం జిల్లాలో ల్యాబ్ టెక్నీషియన్, సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు
APVVP: పశ్చిమ గోదావరి జిల్లాలో 57 మెడికల్, పారామెడికల్ పోస్టులు
ARMY: ఆర్మీ పబ్లిక్ స్కూల్-గోల్కొండలో 14 వివిధ ఖాళీలు
NIRT: ఎన్ఐఆర్టీ-చెన్నైలో 08 వివిధ పోస్టులు
ASR District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో
SAINIK SCHOOL: సైనిక్ స్కూల్-రెవాలో 04 వివిధ ఖాళీలు
SVPNPA: నేషనల్ పోలీస్ అకాడమీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు
NIMS: నిమ్స్, హైదరాబాద్‌లో క్లినికల్ రిసెర్చ్ కోఆర్డినేటర్ పోస్టులు
UDUPI: ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో మేనేజర్ ఖాళీలు
IIT: ఐఐటీ-హైదరాబాద్‌లో రిసెర్చ్‌ఫెలో ఖాళీలు
MGU: ఎంజీయూ, నల్గొండలో పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ పోస్టులు
PCI: పీసీఐ-న్యూదిల్లీలో వివిధ ఖాళీలు
AIIMS: ఎయిమ్స్-పట్నాలో 93 ఫ్యాకల్టీ పోస్టులు
BRAU: అంబేడ్కర్ వర్సిటీ దిల్లీలో సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ పోస్టులు
SVNIT: ఎస్‌వీఎన్‌ఐటీ-సూరత్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
DMHO: ప్రకాశం జిల్లాలో స్టాఫ్ నర్సు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులు
AP DPHFW: ఏపీలో 434 స్టాఫ్ నర్సు పోస్టులు
IWST: ఐడబ్ల్యూఎస్‌టీ-బెంగళూరులో 14 వివిధ పోస్టులు
UPSC CGSE: యూపీఎస్సీ- కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్ 2024
OFM: ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ మెదక్‌లో అనాలిసిస్ ఇంజినీర్, డిజైన్ ఇంజినీర్ పోస్టులు