• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Odisha Biodiversity: ఒడిశా బయోడైవర్సిటీ బోర్డులో ప్రాజెక్ట్‌ ఫెలో ఖాళీలు

ఒడిశా భువనేశ్వర్‌లోని ఒడిశా బయోడైవర్సిటీ బోర్డు.. తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టుల వివరాలు..

1. సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో

2. జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో

మొత్తం ఖాళీలు: 25

అర్హత: ఎంఎస్సీ (జువాలజీ, వైల్డ్‌లైఫ్‌, బయోటెక్నాలజీ, బయోడైవర్సిటీ, అగ్రికల్చర్‌, బాటని, మైక్రోబయాలజీ) ఉత్తీర్ణతతో పాటు పరిశోధనానుభవం ఉండాలి.

జీతం: నెలకు జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలోకు రూ.20,00; సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలోకు రూ.23,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 03-12-2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ చలికాలంలో పరీక్షల సన్నద్ధత!

‣ సైనిక కొలువుకు సులువు దారి!

‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!

‣ శ్రద్ధగా.. ఆసక్తిగా విందాం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 19-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :