ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 12 ఏపీఆర్ఎస్ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అయిదో తరగతి ప్రవేశాలు, ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధించి ఏపీఆర్ఎస్(మైనార్టీ) క్యాట్-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బాలురు, బాలికలకు ప్రత్యేకంగా ఏపీఆర్ఎస్(మైనార్టీ) గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. అర్హులైన మైనార్టీ, పీహెచ్సీ, అనాథ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన బాలబాలికలు మే 31 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు...
ఏపీ రెసిడెన్షియల్ మైనార్టీ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఏపీఆర్ఎస్- మైనార్టీ క్యా్ట్ 2024)
తరగతులు: 5, 6, 7, 8.
12 గురుకుల పాఠశాలల్లో అయిదో తరగతి సీట్ల సంఖ్య: 920.
12 గురుకుల పాఠశాలల్లో ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి సీట్ల సంఖ్య: 1073.
అర్హత: 2023-2025 విద్యా సంవత్సరంలో తరగతిని బట్టి.. 4, 5, 6, 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకూడదు.
వయసు: అయిదో తరగతికి 01.09.2013 నుంచి 31.08.2015 మధ్య; ఆరో తరగతికి 01.09.2012 నుంచి 31.08.2014 మధ్య; ఏడో తరగతికి 01.09.2011 నుంచి 31.08.2013 మధ్య; ఎనిమిదో తరగతికి 01.09.2010 నుంచి 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మైనార్టీ విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.05.2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది సన్నద్ధత! (ఏపీపీఎస్సీ)
‣ గ్రూప్-1 ప్రిపరేషన్ ప్లాన్ (టీఎస్పీఎస్సీ)
‣ ‘ట్రిపుల్ ఆర్’తో ఒత్తిడిని చిత్తు చేద్దాం!
‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!
‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
SASTRA: శస్త్ర యూనివర్సిటీలో యూజీ, పీజీ ప్రోగ్రామ్
NIEPID: ఎన్ఐఈపీఐడీలో డీఈడీ, బీడీడీ, ఎంఈడీ కోర్సులు
IIIT Bhubaneshwar: ట్రిపుల్ఐటీ భువనేశ్వర్‌లో బీటెక్ ప్రవేశాలు
SVVU: శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో సంప్రదాయ కోర్సులు
PVNRTVU: తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో పీహెచ్డీ కోర్సులు
PVNRTVU: తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో ఎంవీఎస్సీ కోర్సులు
IIIT Sri City: శ్రీసిటీ చిత్తూరులో పార్ట్‌టైం పీహెచ్డీ ప్రోగ్రామ్-2024
IIIT Sri City: ట్రిపుల్ఐటీ శ్రీసిటీ, చిత్తూరులో ఫుల్‌టైం పీహెచ్డీ ప్రోగ్రామ్-2024
TS CPGET 2024: టీఎస్ సీపీగెట్-2024
NCERT: ఎన్సీఈఆర్టీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్-2024
RGNAU: ఆర్జీఎన్ఏయూ, అమేథిలో పీజీ డిప్లొమా ప్రోగ్రాం
RGNAU: ఆర్జీఎన్ఏయూ, అమేథిలో బీఎంఎస్ ప్రోగ్రాం
Free Admissions: కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్ ఉచిత ప్రవేశాలు
IGNOU Admission: ఇగ్నోలో యూజీ, పీజీ, సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు
TSITI: తెలంగాణలో ఐటీఐ కోర్సు అడ్మిషన్లు-2024
IISC: ఐఐఎస్ బెంగళూరులో బీటెక్ ప్రవేశాలు
AIISH: ఏఐఐఎస్‌హెచ్‌లో ప్రవేశాలు
KRNNIVSA: కేఆర్ఎన్ఎన్ఐవీఎస్ఏలో పీహెచ్డీ ప్రవేశాలు
NSKTU: ఎన్ఎస్కేటీయూ, తిరుపతిలో ప్రవేశాలు
IIP: ఐఐపీ ముంబయిలో పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫైడ్ కోర్సులు