• facebook
  • twitter
  • whatsapp
  • telegram

IIIT Sri City: ట్రిపుల్‌ఐటీ శ్రీసిటీ, చిత్తూరులో ఫుల్‌టైం పీహెచ్‌డీ ప్రోగ్రామ్-2024 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ చిత్తూరు (ఐఐఐటీఎస్‌)… మాన్‌సూన్‌-2024 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ఫుల్‌టైం ప్రోగ్రామ్-2024లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రోగ్రామ్ వివరాలు:

పీహెచ్‌డీ ఫుల్‌టైం ప్రోగ్రామ్- మాన్‌సూన్‌ 2024

పరిశోధన రంగాలు: సీఎస్‌ఈ, ఈసీఈ, మ్యాథ్స్‌, డేటా సైన్స్.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ (ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌, ఎంఎస్సీ) ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్‌ గేట్/ సీఎస్‌ఐఆర్‌/ యూజీసీ నెట్‌(జేఆర్‌ఎఫ్‌)/ ఎన్‌బీహెచ్‌ఎం/ ఇన్‌స్పైర్‌ స్కోరు సాధించి ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.

 ప్రవేశ ప్రక్రియ: రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 20-06-2024

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు

‣ భవిష్యత్తులో ఎంఎల్‌-ఏఐ ఉద్యోగాల తుపాన్‌!

‣ పొరపాట్లు దిద్దుకుంటే పక్కాగా గెలుపు బాటే!

‣ పరిశోధనలకు ప్రోత్సాహం!


Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 20-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :