• facebook
  • twitter
  • whatsapp
  • telegram

Myntra: మింత్రాలో అసోసియేట్- యాక్టివేషన్స్ పోస్టులు 

మింత్రా ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైలర్ కంపెనీ.. అసోసియేట్- యాక్టివేషన్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు వివరాలు:

* అసోసియేట్-యాక్టివేషన్స్ పోస్టులు

అర్హత: బ్రాండ్ మార్కెటింగ్, బ్రాండ్ కమ్యూనికేషన్స్, ఇన్‌ఫ్లూయెన్సర్ అండ్‌ సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, బిజినెస్ లేదా సంబంధిత రంగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం, ఇన్‌ఫ్లూయెన్సర్ ట్రెండ్స్‌, డిజిటల్ మార్కెటింగ్ అవగాహన. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌, ఆర్గనైజేషన్ తదితర నైపుణ్యాలు ఉండాలి.

జాబ్ లొకేషన్: బెంగుళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 13-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :