• facebook
  • twitter
  • whatsapp
  • telegram

HIESET-23:  హైదరాబాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ స్కాలర్‌షిప్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2023

పేద, ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం కోసం ఘియాసుద్దీన్‌ బాబుఖాన్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఉపకార వేతనాలను అందజేసేందుకు హైసెట్‌ (హైదరాబాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ స్కాలర్‌షిప్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) నిర్వహించనున్నారు. 

వివరాలు…

* హైదరాబాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ స్కాలర్‌షిప్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌

అర్హత: పదోతరగతి.

ఎంపిక ప్రక్రియ: పదోతరగతి మార్కులు, ప్రవేశ పరీక్ష మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 1.

తెలంగాణ, ఏపీల్లో ఆన్‌లైన్‌ హైసెట్‌ పరీక్ష నిర్వహణ తేదీలు: 2023 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 29 వరకు. 

వివరాలకు: 98665 56857, 99492 11119 లో సంప్రదించవచ్చు.
 

 

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బీటెక్‌ తర్వాత భద్రమైన భవిత

‣ ప్రణాళిక... ఎలా ఉండాలి?

‣ 4 ఏళ్ల ప్రణాళికతో 40 ఏళ్ల కెరియర్‌!

‣ అవుతారా నర్సింగ్‌ ఆఫీసర్‌?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Notification Information

Posted Date: 24-11-2022

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి