జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అర్హుల నుంచి ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. క్యూఎస్ ర్యాంకుల ప్రకారం ఉన్నతశ్రేణి 200 విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ కోర్సులు అభ్యసించడానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కాపు కులాలకు చెందిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు...
* జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం 2022
అర్హతలు: డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్ కోర్సుల్లో 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌ను కలిగి ఉండాలి. టోఫెల్, ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ, జీమ్యాట్, నీట్ ఉత్తీర్ణులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలకు మించి వయసు ఉండకూడదు.
ఆర్థిక సాయం: వంద శాతం లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయం, విద్యాసంస్థలో ప్రవేశాలు పొందితే ఫీజు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. 101 నుంచి 200 లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయం, విద్యాసంస్థలో అడ్మిషన్ పొందితే రూ.50 లక్షలు లేదా 50 శాతం ఫీజు ఏది తక్కువ అయితే దాని ప్రకారం చెల్లిస్తుంది.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: 30-09-2022.
Some More Notifications
Post Matric Scholarship Scheme for SC
IAV, Thiruvananthapuram - Scientist Posts
Indian navy - 220 Group C Civilian Posts
మరింత సమాచారం ... మీ కోసం!
‣ జీవవైవిధ్యం... మనుగడకు ఆధారం!
Minority Scholarships: మైనారిటీ విద్యార్థులకు ఉపకారం
HDFC: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ స్కాలర్షిప్
PM YASASVI Scheme 2022: పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా (యశస్వి)
Postal Department: తపాలా శాఖ - స్పర్ష్ యోజన స్కాలర్షిప్ ప్రోగ్రాం
ICMR-JRF: ఐసీఎంఆర్‌లో జేఆర్ఎఫ్ 2022
PM Scholarships: పేద ఎస్సీ విద్యార్థులకు ఉపకారవేతనాలు