మంగళగిరి (ఏపీ)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్… జూనియర్ రెసిడెంట్స్ (నాన్ అకడమిక్) పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
జూనియర్ రెసిడెంట్స్ (నాన్ అకడమిక్): 54 పోస్టులు
అర్హతలు: ఎంబీబీఎస్.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
బేసిక్ పే: నెలకు రూ.56,100.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1500. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.1000. దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి
మినహాయింపు ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీ: 04-10-2023.
వేదిక: గ్రౌండ్ ఫ్లోర్, అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్, మంగళగిరి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’
‣ పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!
‣ రూ.లక్ష జీతంతో నాబార్డులో ఉద్యోగాలు
‣ కోస్ట్‌గార్డ్‌లో 350 కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
CITD: సీఐటీడీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు
ANGRAU: కేవీకే, గరికపాడులో అగ్రోమెట్ అబ్జర్వర్
RARS: నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌లో రిసెర్చ్ అసోసియేట్
MRVCL: ముంబయి రైల్వే వికాస్ కార్పొరేషన్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
APMSRB: ఏపీలో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అకౌంటెంట్
PJTSAU: జయశంకర్ వర్సిటీలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు