ఎన్టీఆర్ జిల్లా గరికపాడులోని డా.కె.ఎల్.రావు కృషి విజ్ఞాన కేంద్రం… కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అగ్రోమెట్ అబ్జర్వర్: 01 పోస్టు
అర్హత: 10+2(సైన్స్ స్ట్రీమ్‌లో)తో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్‌పై ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 సంవత్సరాలు.
పే స్కేల్: నెలకు రూ.5200, రూ.2000 డీఏ, హెచ్‌ఆర్‌ఏ.
ఇంటర్వ్యూ తేదీ: 20-10-2023.
స్థలం: కేవీకే, గరికపాడు, ఎన్టీఆర్ జిల్లా.
మరింత సమాచారం... మీ కోసం!
‣ అవును.. ఆ శాటిలైట్‌ను అమ్మాయిలే తయారు చేశారు!
‣ యువతకు అవశ్యం ‘హరిత నైపుణ్యం’
‣ పఠన నైపుణ్యం పెంపొందించుకుందాం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
VNRVJIET: వీఎన్‌ఆర్‌వీజేఐఈటీ, హైదరాబాద్‌లో టీచింగ్ పోస్టులు
JGOI: జ్యోతిష్మతి కాలేజీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు
MANAGE: మేనేజ్, హైదరాబాద్‌లో కన్సల్టెంట్ పోస్టులు
MANAGE: మేనేజ్, హైదరాబాద్‌లో ఔట్రీచ్ స్పెషలిస్ట్ పోస్టులు
PJTSAU: కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్‌లో రిసెర్చ్ పోస్టులు
AIIMS: ఎయిమ్స్-రాజ్‌కోట్‌లో 73 సీనియర్ రెసిడెంట్ పోస్టులు
Dr.YSRHU: హార్టికల్చరల్ వర్సిటీలో ఏఈవో, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
24 7: 24 7 ఏఐ-హైదరాబాద్‌లో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్‌లు
ECLAT: ఈక్లాట్ హెల్త్-హైదరాబాద్‌లో అసోసియేట్లు
TECH MAHINDRA: టెక్ మహీంద్రా-మాదాపుర్‌లో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్‌లు
AIIMS: ఎయిమ్స్ మంగళగిరిలో 54 జూనియర్ రెసిడెంట్ పోస్టులు
MRVCL: ముంబయి రైల్వే వికాస్ కార్పొరేషన్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు
IITH: ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అకౌంటెంట్