ముంబయిలోని ముంబయి రైల్వే వికాస్ కార్పొరేషన్- కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ప్రాజెక్ట్ ఇంజినీర్ (సివిల్): 20 పోస్టులు
అర్హత: 60% మార్కులతో బీఈ, బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
బేసిక్ పే: నెలకు రూ.40,000.
ఇంటర్వ్యూ తేదీలు: 25 నుంచి 29-09-2023 వరకు.
వేదిక: మేనేజర్(హెచ్ఆర్), ఎంఆర్వీసీ కార్పొరేట్ ఆఫీస్, 2వ అంతస్తు, చర్చిగేట్ రైల్వే స్టేషన్ బిల్డింగ్, ముంబయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిత కేంద్రాల్లో 396 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
‣ జీవో 46 రద్దు కోరుతూ కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన
‣ స్థానికేతర కోటా ఒక్క జిల్లాకే పరిమితం
‣ డాక్టర్ వైఎస్సార్ యూహెచ్ఎస్లో బీఎస్సీ (నర్సింగ్) కోర్సు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
CITD: సీఐటీడీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు
ANGRAU: కేవీకే, గరికపాడులో అగ్రోమెట్ అబ్జర్వర్
AIIMS: ఎయిమ్స్ మంగళగిరిలో 54 జూనియర్ రెసిడెంట్ పోస్టులు
RARS: నంద్యాల ఆర్ఏఆర్ఎస్లో రిసెర్చ్ అసోసియేట్
ANGRAU: కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్, బాపట్లలో టీచింగ్ అసోసియేట్ పోస్టులు
APMSRB: ఏపీలో 250 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు
IITH: ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ అకౌంటెంట్
PJTSAU: జయశంకర్ వర్సిటీలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు