మందడి శ్యామ్‌సుందర్‌రెడ్డి, చిల్పంకుంట్ల (నల్గొండ జిల్లా)ి
|
2. వీఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ పరీక్షల్లో జనరల్‌స్టడీస్ ఉంది. కాబట్టి దాన్ని చదివాను. పంచాయతీ సెక్రటరీలో మిగిలిన పేపర్ తర్వాత చదవొచ్చని జీఎస్ మీదే దృష్టిపెట్టాను. గ్రూప్-2 స్థాయిలో- అందరూ సాధారణంగా చదివే పుస్తకాలే చదివాను. ప్రత్యేకంగా ఏమీ తయారవలేదు. |