నిలకడ చూపితే.. గెలుపు నీదే!
అఖిల భారత స్థాయిలో ప్రథముడిగా రావాలంటే... మామూలు కృషి సరిపోదు. పేదరికం అతడికి కష్టపడటం నేర్పించింది. త్వరగా స్థిరపడి తల్లిదండ్రుల భారాన్ని తగ్గించాలనే తపన అతడికి స్ఫూర్తినిచ్చింది. ఎంచుకున్న కోర్సును ఏకాగ్రతతో చదివాడు. సబ్జెక్టును ఆకళింపు చేసుకున్నాడు.