నిరంతరం చదవాలి!
* ఎడ్‌సెట్- 2014 ఇంగ్లిష్ టాపర్ శామ్యూల్.
డిఫెన్స్ కాలనీ (సికింద్రాబాద్), న్యూస్‌టుడే: పోటీ పరీక్షల్లో రాణించేందుకు ప్రతి రోజూ చదవాల్సిందేనంటున్నారు సి.శామ్యూల్. బీఈడీ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ -2014లో ఆగ్లంలో 111మార్కులతో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాదించిన శామ్యూల్‌ను న్యూస్‌టుడే పలుకరించింది. ఆ వివరాలు....