బాధ్యతలు తీసుకోవాలనే...
ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తామో! దాని పొందే పద్ధతుల విషయంలోనూ అంతే పక్కాగా ఉండాలి. అందుకే లక్ష్యం నిర్దేశించుకున్న తరువాత దాన్నే లోకంగా మార్చేసుకుంటా. ప్రస్తుతం నేను పెట్టుకున్న లక్ష్యం క్యాట్‌లో మంచి ర్యాంకు సాధించడం. మంచి కాలేజీలో మార్కెటింగ్‌లో ఎంబీఏ చేయడం. దానిలో మొదటి లక్ష్యం జాతీయ స్థాయి పరీక్ష కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2018 ఫలితాల్లో 98.97 పర్సంటైల్‌తో అందుకున్నందుకు సంతోషంగా ఉంది