9. జాతీయ ఉద్యమం - ఆంధ్ర నాయకుల పాత్ర: జస్టిస్‌ పార్టీ, బ్రాహ్మణేతర ఉద్యమం, జాతీయ వాద, విప్లవాత్మక సాహిత్యం - గుర్రం జాషువా, బోయి భీమన్న, శ్రీశ్రీ, గరిమెళ్ల సత్యనారాయణ, రాయప్రోలు సుబ్బారావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, త్రిపురనేని రామస్వామి చౌదరి, ఇతరులు. ఆంధ్ర మహాసభలు, ఆంధ్ర ఉద్యమం- ప్రముఖ నాయకులు - అల్లూరి సీతారామరాజు, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య, పోనక కనకమ్మ, డొక్కా సీతమ్మ - గ్రంథాలయ ఉద్యమం - అయ్యంకి వెంకటరత్నం, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, కాశీనాథుని నాగేశ్వరరావు - పొట్టి శ్రీరాములు, ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు, 1953 - ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావం, 1956 - ఆంధ్రప్రదేశ్‌ 1956 నుంచి 2014 వరకు - విభజనకు కారణాలు, జూన్‌ 2, 2014 ప్రభావం.

ప్రత్యేక కథనాలు