• facebook
  • whatsapp
  • telegram

Entrance Tests 2024: వచ్చే 2 నెలల్లో జరిగే ప్రవేశ పరీక్షలు.. నిర్వహణ తేదీలు ఇవిగో..

ఈనాడు ప్రతిభ డెస్క్‌: రానున్న రెండు నెలలు విద్యార్థులకు కీలకంగా మారనున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో 2024-25 విద్యా సంవత్సరం వివిధ కోర్సులకు సంబంధించి ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్లు వెలువడి, దరఖాస్తు తేదీలు ముగియగా.. మరికొన్ని కొనసాగుతున్నాయి. ఈ మేరకు నీట్‌, ఈఏపీసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌ తదితర పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. 



  2024-25 విద్యా సంవత్సరం ప్రవేశ పరీక్ష తేదీలు..   

 

పరీక్ష

తేదీలు

ఆంధ్రప్రదేశ్‌లో.....

ఈఏపీసెట్‌ మే 16 నుంచి 23 వరకు
ఈసెట్‌  మే 8
ఐసెట్‌ మే 6, 7
పీజీఈసెట్‌ మే 29 నుంచి 31 వరకు
ఎడ్‌సెట్‌ జూన్‌ 8
లాసెట్‌ జూన్‌ 9
పీఈసెట్‌ జూన్‌ 11 నుంచి
పీజీసెట్‌ జూన్‌ 10 నుంచి 14 వరకు     
ఆర్‌సెట్‌ మే 2 నుంచి 5 వరకు
పాలిసెట్‌ ఏప్రిల్‌ 27
ఏడీసెట్‌ (ఆర్ట్‌ అండ్‌ డిజైన్‌) జూన్‌ 13 

తెలంగాణలో....

ఈఏపీసెట్‌ మే 7 నుంచి 11 వరకు
ఈసెట్‌ మే 6
ఐసెట్‌ జూన్‌ 5, 6
పీజీఈసెట్‌ జూన్‌ 6 నుంచి 9 వరకు 
ఎడ్‌సెట్‌ మే 23 
లాసెట్‌  జూన్‌ 3
పీఈసెట్‌ జూన్‌ 10 నుంచి 13 వరకు
పాలిసెట్‌ మే 24

జాతీయ స్థాయిలో......

నీట్‌ యూజీ మే 5
నీట్‌ పీజీ జూన్‌ 23
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ మే 26

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.