* ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఎగ్జామ్స్
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. టీఎస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో హాల్టికెట్లు పొందుపరిచారు. కళాశాల లాగిన్ ఐడీ ద్వారా ప్రిన్సిపాళ్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. పరీక్షల కోసం ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఇంటర్ ఫస్టియర్ పరీక్ష తేదీలివే..
ఫిబ్రవరి 28 | పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజి పేపర్-1) |
మార్చి 1 | పార్ట్ 1 (ఇంగ్లిష్ పేపర్-1) |
మార్చి 4 | పార్ట్ 3 (మేథమేటిక్స్ పేపర్-1ఏ, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1) |
మార్చి 6 | మేథమేటిక్స్ పేపర్ 1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1 |
మార్చి 11 | ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1 |
మార్చి 13 | కెమెస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1 |
మార్చి 15 | పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-1 (ఫర్ బైపీసీ స్టూడెంట్స్) |
మార్చి 18 | మోడరన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1 |
ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష తేదీలివే..
ఫిబ్రవరి 29 | పార్ట్ 2 (సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2) |
మార్చి 2 | పార్ట్ 1 (ఇంగ్లీష్ పేపర్-2) |
మార్చి 5 | పార్ట్ 3 (మేథమేటిక్స్ పేపర్ 2ఏ, బోటనీ పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2) |
మార్చి 7 |
మేథమేటిక్స్ పేపర్ 2బి, జూవాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2 |
మార్చి 12 | ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2 |
మార్చి 14 | కెమెస్ట్రీ పేపర్ -2, కామర్స్ పేపర్-2 |
మార్చి 16 | పబ్లిక్ ఆడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ పేపర్-2 (ఫర్ బైపీసీ స్టూడెంట్స్) |
మార్చి 19 | మోడరన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2. |
టీఎస్పీఎస్సీజూనియర్ ఇంటర్ స్టడీమెటీరియల్
♦ గణితశాస్త్రం 1A |
♦ రసాయన శాస్త్రం |
♦ వృక్షశాస్త్రం |
♦ జంతుశాస్త్రం |
♦ భౌతికశాస్త్రం |
♦ గణితశాస్త్రం 1B |
►పాత ప్రశ్నపత్రాలు |
►నమూనా ప్రశ్నపత్రాలు |
టీఎస్పీఎస్సీ సీనియర్ ఇంటర్ స్టడీమెటీరియల్
♦ గణితశాస్త్రం 2A |
♦ గణితశాస్త్రం 2B |
♦ భౌతికశాస్త్రం |
♦ జంతుశాస్త్రం |
♦ రసాయన శాస్త్రం |
♦ వృక్షశాస్త్రం |
► పాత ప్రశ్నపత్రాలు |
► నమూనా ప్రశ్నపత్రాలు |
s
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.