ఎంసెట్ (బైపీసీ స్ట్రీమ్) మొదటి విడత కౌన్సెలింగ్ ఫిబ్రవరి 08 నుంచి ప్రారంభం కానుంది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు 8న, ధ్రువపత్రాల పరిశీలన 9-12, కోర్సులు, కళాశాలల ఎంపిక ఐచ్ఛికాల నమోదుకు 10-12 వరకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 14న సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.